Vision
పేరు: తిప్పావఝల శరత్ కుమార్ శర్మ
తల్లిదండ్రులు:తిప్పావఝల ఊర్మిళ దేవి, శివనామ ప్రసాదశాస్త్రిగారు
అస్మత్ వేద గురువులు: పన్నాల శ్రీనివాస శర్మ గారు, సన్నిధానం శ్రీధర్ శర్మ గారు
మంత్రోపదేశ గురువులు:కోట అన్నపూర్ణ శాస్త్రి గారు, గోలి సుబ్రహ్మణ్య అవధాని గారు, వఝ్ఝ శాయిరాం శర్మ గారు
వృత్తి: పౌరోహిత్యం, అధ్యాపకులు, జాతక, వాస్తు పరిశీలకులు
అనుభవం:26సం” గలపౌరోహిత్యం,18సం”గా జాతక, వాస్తు పరిశీలన, 2006నుండి వేద విద్యార్ధులలను తయారు చేయుట
అనేక దేవాలయ ప్రతిష్ట మహోత్సవలు, సుందరకాండ,సహస్ర చండీ,ఆయుత రుద్ర, సుబ్రహ్మణ్య, సుదర్శన, నృసింహ యాగాలలో అపరా అనుభవం.
Mission
నిత్య కృత్యాలు: సంధ్యావందన, దేవతార్చన,పూర్వక నవగ్రహ జపం హోమం, అభిషేకాదులు. నామకరణ, అన్నప్రాసన, గృహ ప్రవేశ,వివాహ ఉపనయనాదులు. అన్ని శుభ కార్యాలు.
Meditation
80%
Teaching
70%
Yoga
95%
Inspiration
60%