మహా శివరాత్రి జాగరణ విశిష్టత
ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు.
చెప్పిన దాని ప్రకారం,
ఆ రోజు పగలంతా నియమనిష్ఠలతో…
