• *1. మత్స్యావతారం – చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో ‘ప్రతికూల పరిస్థితుల్లో’నూ సంసారాన్ని ఈదాలి.*
  • *2. కూర్మావతారం – తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ‘ధ్యానం’ చేయాలి.*
  • *3. వరాహావతారం – వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే ‘ఇంటి బాధ్యత’లను మొయ్యాలి.*
  • *4. నరసింహావతారం – మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెందడాలి.*
  • *5. వామనావతారం – మొదటి అడుగు భౌతికంగానూ, రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ; మరి మూడవ అడుగును మనలోని ‘అహంకారాన్ని’ గుర్తించి ‘బలి’ ఇవ్వాలి.*
  •  *6. పరశురామావతారం – ‘లక్ష్యం’ కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.*
  • *7. రామావతారం – ‘ధర్మ’యుతంగా జీవించాలి.*
  • *8. కృష్ణావతారం – ఎన్ని కష్టాలు ఎదురైనా ‘ఆనందం’గా ఉండాలి.*
  • *9. బుద్ధావతారం – ‘జ్ఞానాన్ని’ పంచాలి.*
  • *10. కల్కి అవతారం – సకల మానవాళి ‘అజ్ఞానాన్ని తీసివేయాలి’.*