Services

అన్ని శుభ కార్యాలు:-

అభిషేకాలు, సత్యనారాయణ వ్రతం,వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, నామకరణ ,వఅన్నప్రాశన ,ఉపనయనం, వివాహం, నిశ్చితార్థం,గృహప్రవేశం, షష్టి పూర్తి,లక్ష వర్తి వ్రతం.
ఇంకా:-
జాతక పరిశీలనా చేసి మంచి, చెడు గూర్చి చెప్పడం జరుగుతుంది.
జాతక రీత్యా నవగ్రహ దోషాలుకు, పితృ పాపాలకు,పిశాచ బాధ తొలగి పోడానికి, ఉద్యోగం, వివాహం,సంతానం,ఆర్ధిక సమస్యలకు దాంపత్యకలహాలు తొలగిపోవడాని తగు పరిహారాలు జరుగుతుంది.

ఉదాహరణకు:-

గ్రహపీడలకు:-

1)నవగ్రహపూజాలు హోమం.పనులలో అడ్డంకులు తొలగిపోడానికి గణపతి హోమము.
2)కోర్టు వ్యవహారాలు లకు సుదర్శన,నృసింహ హోమాలు.
3)పితృ పాపాలకు అష్ట బైరవ హోమం.
4)రావలసిన ధనం కు మహాలక్ష్మీ హోమం.
5)శతృ బాధ , పైశాచిక బాధ తొలగిపోడానికి మన్యుసూక్త చండీ హోమం.
6)వివాహ దోషాలకు సుబ్రహ్మణ్య ,సంయంవర కళ మూలమంత్ర హోమం.
7)సంతాన దోషాలకు, రాహు కేతు కుజ సుబ్రహ్మణ్య, సంతాన గోపాల పూజ.
8)భూవిక్రయాలకు, కుజ, మన్యుసూక్తపూజలు సుందరకాండ, సప్తశతి పారాయణము.

వారి నక్షత్రానికి,గ్రహ దోషాలకు దోషాన్ని బట్టి పాశుపత అభిషేకాలు, పూజలు చేయించి బడతాయి.

శాక్తేయంలో:- చండీ,మహావిద్య,ప్రత్యంగిరా, బగళాముఖి,(దశ మహావిద్యలు ) సశాస్త్రీయంగా చేయించి గలను.
నరదృష్టి నివారణకు పూజలు, యంత్రాలు,
వ్యాపార అభివృద్ధికి మత్స్య యంత్రం పూజలు
లక్ష్మీ పూజలు
దేవాలయ ప్రతిష్టలు, మహోత్సవలు, వార్షికోత్సవాలు యధావిధిగా సశాస్త్రీయంగా చేయించి గలము.
శుభ కార్యాలు మంచి మూహుర్తాలు నిర్ణయించగలము.